భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్..

Advertisements

<p>అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం వస్తుందనే భయాలతో దలాల్ స్ట్రీట్ రక్తసిక్తంగా మారింది&period; బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్ క్లోజింగ్ నాటికి 1237 పాయింట్లు నష్టపోయింది&period; ఇంట్రాడేలో 1450 పాయింట్లకు పైగా పడిపోయిన సూచీ చివరి నిమిషం కొంత తేరుకుని 1 శాతానికి పైగా నష్టాల్లోనే క్లోజ్ అయ్యింది&period; ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ కూడా 365 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయ్యింది&period; ఇక బ్యాంక్ నిఫ్టీ 811 పాయింట్లు&comma; నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 955 పాయింట్లు పడిపోయాయి&period; ఇవాళ ఒక్కరోజునే మదుపర్ల సంపాదన దాదాపు 8 లక్షల కోట్లు ఆవిరయింది&period; అమెరికా మిలిటరీ యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని&period;&period; ఈవారమే దాడులు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

ఏపీ ప్రభుత్వంతో జట్టుకట్టిన గూగుల్ జట్టు.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.