మజ్జిగతో మనం నమ్మలేని ఉపయోగాలు

Butter milk

Advertisements

&NewLine;<p>ఒకప్పుడు మజ్జిగ లేకుండా భోజనం ముగిసేది కాదు&period; ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్నా&comma; ఎక్కువ ఫ్రై చేసినవి తిన్నా&comma; అసలు ఏమి తినకున్నా… ఏసిడిటీ సమస్య వస్తుంది&period; దీనికి సరైన మందు మజ్జిగే&period; రోస్టెడ్ జీరా పౌడర్ చేసి పెట్టుకుని మజ్జిగలో ఒక పావు చెంచా కలిపి తాగితే… కడుపులో ఏసీడీటీ నొప్పి పోతుంది&period; మాములుగా ఉన్నపుడు తాగినా మంచిదే&period; శరీరాన్ని చల్లగా చేస్తుంది&period; తరచూ ఓ గ్లాసు మజ్జిగ లో జీరా కలుపుకొని తాగితే … క్రమంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది&period; హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గిస్తుంది&period; ఆహారం సరిగా జీర్ణం కానపుడు జీలకర్ర పొడి&comma; మజ్జిగలో కలిపి తాగాలి&period; తద్వారా జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది&period; మలబద్ధకం ఉన్నవారు మజ్జిగ లో జీరా కలిపి తాగితూ ఉంటె క్రమంగా ఉపశమనం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం