మాట ఇస్తున్న తప్పేది లేదు – పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Ponguleti Srinivasa Reddy

Advertisements

&NewLine;<p>గత పదేళ్లుగా నన్ను చూస్తూ వస్తున్నారు&period; నేను మాట ఇచ్చానంటే అది చేసి చూపిస్తా&period;&period; అందుకోసం ఎక్కడిదాకా అయినా వెళ్తా&period; పాలేరు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న నన్ను గెలిపించండి’’ అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్&comma; పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి చేశారు&period; నేలకొండపల్లి మండలంలోని ఆచర్ల గూడెం&comma; ఆరెగూడెం&comma; కోనాయిగూడెం&comma; కోరట్ల గూడెం&comma; అమ్మగూడెం&comma; రాజేశ్వరపురం&comma; శంకరగిరి తండా&comma; ముఠాపురం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు&period; ఈ సందర్భంగా పాలేరుకి ఆరు గ్యారెంటీల హామీ పోస్టర్ను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు&period; కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని&period;&period; అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలిచిన ఏడాదిలోనే పాలేరు నియోజకవర్గానికి ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు&period; ఇది పాలేరు నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకు తన స్పష్టమైన హామీ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.