మార్కెట్ యార్డ్ సెక్రటరీ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ సెస్ బిల్లులు, రబ్బర్ స్టాంపులు తయారు చేసి యధేచ్ఛగా లారీ లోడుతో తిరుగుతున్న డ్రైవర్ వినుకొండ నరసింహారావు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కృష్ణా జిల్లా పెడన చెక్ పోస్ట్ లో నరసింహారావు రొయ్యల లోడు తీసుకువెళుతుండగా అక్కడ చెక్ పోస్ట్ అధికారులు ఈ స్కాం గుర్తించి ఇక్కడి సెక్రటరీకి తెలియజేసిన వైనం గత నెల 20వ తేదీన ఈ ఘటన జరిగినా ఇప్పటివరకూ చర్యలు తీసుకోని నర్సాపురం మార్కెట్ యార్డ్ సెక్రటరీ సంబంధిత అధికారులు ఈ విషయం అడుగగా జరిగింది తమ దృష్టికి వచ్చింది కానీ అంటూ పొంత లేని సమాధానాలు చెప్పిన నరసాపురం మార్కెట్ యార్డ్ సెక్రటరీ జీఎంకే. ప్రసాద్ ఇంత జరిగినా నిందితుడి పై చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు సెక్రెటరీ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ సెస్ బిల్లులతో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న లారీ డ్రైవర్ వినుకొండ వెంకటేశ్వరరావు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.
మార్కెట్ యార్డ్ లో సెస్ స్కాం…!!
134
previous post