మా గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరు

KTR

Advertisements

&NewLine;<p>వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కచ్చితంగా గెలుస్తామని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు&period; తాము చేసిన అభివృద్ధి ఎన్నికల్లో గెలిపిస్తుందన్నారు శనివారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన కేటీఆర్‌&period;&period; తమ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు&period; ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు పట్టించుకోవద్దన్నారు&period; టీఎస్‌పీఎస్సీ ద్వారా చాలా ఉద్యోగాల భర్తీ చేశామన్నారు&period; ప్రవళిక చావును కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు&period; మేము ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పామన్నారు&period;హుజూరాబాద్ లో ఈటెల ఓడిపోతున్నారన్నారు&period; గజ్వేల్‌లో పోటీ చేసిన ఈటెల గెలవరు’ అని కేటీఆర్ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి .

ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.