ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో!

KTR Retwit

Advertisements

&NewLine;<p>అవసరమైన సమయంలో విద్యుత్ సరాఫరా చేయడం లేదని&comma; కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయంటూ కర్ణాటకలోని కొల్హార తాలూకా రోణిహాల్ గ్రామానికి చెందిన రైతులు&comma; స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు&period; స్థానికంగా ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్‍కు ట్రాక్టర్‌లో ఓ మొసలిని తీసుకొచ్చారు&period; కరెంట్ ఇస్తారా&quest;&period;&period; సబ్ స్టేషన్‌లో మొసలిని వదలాలా&quest; అంటూ సిబ్బందిని రైతులు ప్రశ్నించారు&period; ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది&period; తాజాగా&comma; ఈ వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్&comma; తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు&period; &&num;8216&semi;ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో&&num;8217&semi; అంటూ కాంగ్రెస్ సర్కారుపై సెటైర్లు సంధించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.

మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.