ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదిక

wankhede stadium

Advertisements

&NewLine;<p>ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌ పలు చెత్తరికార్డులను మూటగట్టుకుంది&period; పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు ఇదే తొలి భారీ పరాజయం&period; అంతేగాక వన్డే ప్రపంచకప్‌లలో ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ హోదా ఉన్న జట్లలో కూడా అత్యధిక పరుగుల తేడాతో ఓడిన జట్లలో ఇంగ్లాండ్‌ రెండో స్థానంలో ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.