పాలేరు నియోజకవర్గంలో మొత్తం 42 మంది అభ్యర్థులకు గాను, 59 నామినేషన్ లు వేశారు. పోటీలో ఉన్నా అభ్యర్థుల వివరాలు.1) కందాల ఉపేందర్ రెడ్డి-పాలేరు బిఅర్ఎస్ అభ్యర్ధి. 2) పొంగులేటి శ్రీనివాసరెడ్డి-పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి. 3) తమ్మినేని వీరభద్రం-పాలేరు సీపీఎం పార్టీ అభ్యర్థి. 4) నున్న రవి-పాలేరు బీజేపీ పార్టీ అభ్యర్థి. 5) అల్లిక వెంకటేశ్వరావు-పాలేరు బీఎస్పీ పార్టీ అభ్యర్థి. 6) పసుమర్తి శ్రీను-పాలేరు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి. 7) దూలం వెంకట్ నారాయణ-పాలేరు ప్రజావాణ పార్టీ అభ్యర్ధి. 8)సోలిపురం జావా సంజీవరెడ్డి-పాలేరు యుగ తులసి పార్టీ అభ్యర్థి. 9) P. రామ్మూర్తి-పాలేరు సకల జనుల పార్టీ అభ్యర్థి. 10)బండి రమేష్-పాలేరు(2) సిపిఎం పార్టీ అభ్యర్ధి. 11) రామ సహాయం మాధవరెడ్డి-పాలేరు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి.12)కుక్కల నాగయ్య-పాలేరు ADRపార్టీ అభ్యర్ధి. మిగతా 30 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ -ఉత్సాహంగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు..
51