మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి ఖాయంమని ప్రజలు..

KCR

Advertisements

&NewLine;<p>రాజకీయ నాయకులు ప్రజలకు చేసేది చెప్పాలి కానీ వ్యక్తిగత దూషణలు చేయొద్దని &comma; రాజకీయాలు నూతన తరానికి ఆదర్శంగా ఉండాలని<br>శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు&period; ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని &comma; తెలంగాణను కేసీఆర్ తప్ప ఎవరికి పాలించే అర్హత లేదన్నారు&period;ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కి 12 మంది BRS ఎమ్మెల్యే లు గెలవడం ఖాయమన్నారు&period; కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు 12 మంది ఉన్నారని మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయంమని &comma;ప్రజలు దీవించడానికి సిద్ధంగా వున్నారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.

అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.

మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.