మైనర్ బాలికు బలవంతంగా పెళ్లి

Forced marriage of minor girl

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండల పరిధిలో మైనర్ బాలికను నమ్మించి బలవంతంగా తాళి కట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది&period; ఏ కొండూరు గ్రామపంచాయతీ శివారు జానలగడ్డ గ్రామంలో ఓ మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు బలవంతంగా వివాహం చేసుకున్నాడు&period; తాళి కట్టిన విషయం తండ్రికి తెలియటంతో తండ్రి బాలికను నిలదీయగా జరిగిన విషయాన్ని మైనర్ బాలిక తల్లిదండ్రులు చేప్పింది&period; ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు&comma; ఏ కొండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు&period;ఈ ఘటన పై తిరువూరు సి&period;ఐ అబ్దుల్ నభి మాట్లాడుతూ తల్లిదండ్రుల పిర్యాదు మేరకు ఫోక్స కేసు నమోదు చేసి బాద్యునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!