మైనార్టీలు నాకు అండ – తుమ్మల

Thummal Nageswara Rao

Advertisements

&NewLine;<p>ఖమ్మం పట్టణంలోని తుమ్మల గడ్డలో ఈరోజు నిర్వహించిన మైనారిటీ ఆత్మీయ సమావేశం లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ … మైనార్టీల సంక్షేమం తో పాటు వారికి రాజకీయ అవకాశాలు దక్కేలా పాటుపడ్డానని అన్నారు&period; నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం మైనార్టీలు నాకు అండగా ఉన్నారని అన్నారు &period; ఖమ్మం పట్టణంలో రహదారులు &comma; మున్నేరు పై హైలెవల్ బ్రిడ్జ్ లతో ప్రగతి బాటలు వేశానని &comma;అరాచక&comma; అవినీతిలేని ప్రశాంతమైన ఖమ్మం కోసం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

అమెరికాలో కాల్పులు… తెలుగు విద్యార్ధి మృతి

చేసేది గోరంత .. చెప్పుకునేది కొండంత