భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలు

india and china sarihaddu

Advertisements

&NewLine;<p>భారత్-చైనా మధ్య ఒకవైపు సరిహద్దు వివాదాలు నెలకొనగా&period; మరోవైపు చైనా శాస్త్రవేత్త ఒకరు అంతరిక్ష విజయాల్లో భారత్ పాత్రను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు&period; ప్రముఖ చైనా శాస్త్రవేత్త భారత్ చంద్రయాన్ ప్రయోగం ఫలితాలపై సందేహాలు వ్యక్తం చేశారు&period; చంద్రయాన్ -3 రోవర్ గత నెలలో చంద్రుడిపై అడుగు పెట్టి&comma; ఎన్నో రకాల కీలక సమాచారాన్ని పంపిస్తుండడం తెలిసిందే&period; పైగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇది అడుగు పెట్టింది&period; చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ ఘనత సంపాదించుకుంది&period; చైనాకు కూడా ఇది సాధ్యం కాలేదు&period; దక్షిణ కొన వరకే చేరుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కలగానే మిగిలిన సొంతింటి కల..

భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..

గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తెలంగాణ..