china

చైనాలో యాగీ తుపాను బీభత్సం

<p>చైనాలో &OpenCurlyQuote;యాగీ’ తుపాను బీభత్సం సృష్టించింది&period; దక్షిణ చైనాలోని ద్వీప ప్రావిన్స్‌లోని హైనాన్ తీరంలో తుఫాను భారీ వర్షం&comma; బలమైన గాలులతో ఇద్దరు వ్యక్తులు మరణించారు&period; 92 మంది గాయపడ్డారు&period; స్థానిక అధికారులు సమాచారం ప్రకారం à°ˆ ఏడాది 11à°µ తుఫాను…

Read more

చైనా డ్రోన్ల విషయంలో వేగంగా పురోగతి

<p>చైనా డ్రోన్ల విషయంలో వేగంగా పురోగతి సాధిస్తోంది&period; తాజాగా అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను తొలిసారి పరీక్షించింది&period; దీనిని à°† దేశానికి సిచువాన్‌ టెంగ్డెన్‌ సైన్స్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ సంస్థ తయారుచేసింది&period; ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల తయారీ&comma; విక్రయాల్లో చైనా అగ్రస్థానంలో…

Read more

చైనాలో భారీ భూకంపం..!

<p>చైనాలోని జిన్‌జియాంగ్‌ దక్షిణ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది&period; రిక్టర్ స్కేలుపై 7&period;2 తీవ్రతగా నమోదయింది&period; భూఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ ఎక్స్‌ వేదికగా ప్రకటించింది&period; అయితే ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం…

Read more

చైనాలో భారీ భూకంపం

<p>చైనాలో భారీ భూకంపం సంభవించింది&period; పలు భవనాలు నేలమట్టం కావడంతో 111 మంది మృతి చెందారు&period; 200 మందికి పైగా గాయాలయ్యాయి&period; మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు&period; రిక్కర్ స్కేలు పై దీని తీవ్రత 6&period;2à°—à°¾…

Read more

చైనాలో కొత్త వైరస్‌.. డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన

<p>తమ దేశంలో కొత్త వైరస్‌లు ఏవీ లేవని చైనా ప్రభుత్వం పేర్కొన్నట్టు ప్రపంచఆరోగ్య సంస్థ &lpar;డబ్ల్యూహెచ్ఓ&rpar; తాజాగా వెల్లడించింది&period; చైనా స్కూలు విద్యార్థులు à°“ గుర్తు తెలియని నిమోనియా తరహా వ్యాధి బారినపడుతున్న కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌à°“ ప్రకటన ప్రాధాన్యం…

Read more

చైనా వైఖరిని నిరసిస్తూ తేజు పట్టణంలో విద్యార్థులు నిరసన

<p>చైనా వైఖరి పట్ల అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు రగిలిపోతున్నారు&period; ఏషియన్ గేమ్స్ 2023 ను చైనా నిర్వహిస్తుండడం తెలిసిందే&period; అరుణాచల్ ప్రదేశ్ నుంచి హాజరు కావాల్సిన భారత అథ్లెట్ల విషయంలో చైనా ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం వివాదానికి దారితీసింది&period; అరుణాచల్ ప్రదేశ్…

Read more

భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలు

<p>భారత్-చైనా మధ్య ఒకవైపు సరిహద్దు వివాదాలు నెలకొనగా&period; మరోవైపు చైనా శాస్త్రవేత్త ఒకరు అంతరిక్ష విజయాల్లో భారత్ పాత్రను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు&period; ప్రముఖ చైనా శాస్త్రవేత్త భారత్ చంద్రయాన్ ప్రయోగం ఫలితాలపై సందేహాలు వ్యక్తం చేశారు&period; చంద్రయాన్ -3…

Read more