చైనాలో భారీ భూకంపం

Huge earthquake in China

Advertisements

&NewLine;<p>చైనాలో భారీ భూకంపం సంభవించింది&period; పలు భవనాలు నేలమట్టం కావడంతో 111 మంది మృతి చెందారు&period; 200 మందికి పైగా గాయాలయ్యాయి&period; మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు&period; రిక్కర్ స్కేలు పై దీని తీవ్రత 6&period;2గా నమోదయ్యింది&period; డిసెంబర్ 18 రాత్రి చైనాలోని కింగ్ హై ప్రావిన్స్ లో గన్స్ లో భూకంపం సంబవించినట్లు అక్కడి మీడియా తెలిపింది&period; భూకంపం దాటికి చాలా భవనాలు కూలిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది&period; ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు వీధుల్లోకి పరుగులు పెట్టారు&period; ఘటనా స్థలానికి చేరుకున్న చైనా రెస్క్యూ అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు&period; ఆగస్టులో తూర్పు చైనాలో 5&period;4 తీవ్రతతో కూడిన భూకంపం వల్ల 23 మంది గాయపడ్డారు&period; భవనాలు కుప్పకూలిపోయాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.