Earthquake

రష్యాలో భారీ భూకంపం

<p>రష్యాలో భారీ భూకంపం సంభవించింది&period; ఇవాళ తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7 à°—à°¾ నమోదైంది&period; రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది&period; దీంతో భయంతో జనం రోడ్లపైకి పరుగులు తీశారు&period; ఆస్థి…

Read more

జపాన్ ను కుదిపేసిన భారీ భూకంపం..!

<p>జపాన్‌&lpar;Japan&rpar;ను భూకంపం&lpar;Earthquake&rpar; తీవ్రంగా కుదిపేసింది&period; హోన్షులోని తూర్పు తీర ప్రాంతంలో 6&period;1 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది&period; భూమికి 55 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు&period; భూకంపం ధాటికి భవనాలు పేకమేడల్లా ఊగిపోయాయి&period; జపాన్‌లో భూకంపాలు సర్వసాధరణమే…

Read more

తైవాన్‌‌లో భారీ భూకంపం..!

<h3 class&equals;”wp-block-heading”>రిక్టర్ స్కేలుపై 7&period;2 తీవ్రతతో భూకంపం&lpar;Earthquake&rpar; &period;&period;<&sol;h3>&NewLine;<p>తైవాన్‌‌&lpar;Taiwan&rpar;లో భారీ భూకంపం సంభవించింది&period; ఉత్తర తీర ప్రాంతంలో 15 నిమిషాల పాటు వరుసగా భూమి కంపించింది&period; భూకంప ధాటికిపలు భవనాలు కూలిపోయాయి&period; కొండచరియలు విరిగిపోయాయి&period; రిక్టర్ స్కేలు&lpar;Richter scale&rpar;పై భూకంప తీవ్రత…

Read more

చైనాలో భారీ భూకంపం

<p>చైనాలో భారీ భూకంపం సంభవించింది&period; పలు భవనాలు నేలమట్టం కావడంతో 111 మంది మృతి చెందారు&period; 200 మందికి పైగా గాయాలయ్యాయి&period; మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు&period; రిక్కర్ స్కేలు పై దీని తీవ్రత 6&period;2à°—à°¾…

Read more

తీవ్రత భూకంపంతో ఉలిక్కిపడిన అయోధ్య..

<p>ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం ఆదివారం రాత్రి 1 à°—à°‚à°Ÿ సమయంలో భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది&period; రిక్టర్ స్కేలుపై 3&period;6 తీవ్రతతో సంభవించిన à°ˆ భూకంపం స్థానికులను కలవరపరిచింది&period; అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని…

Read more

నేపాల్‌లో భారీ భూకంపం..

<p>నేపాల్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది&period; జార్కోట్ జిల్లాలో లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్సీ స్మాలజీ గుర్తించింది&period; రిక్టర్ స్కేలుపై 6&period;4 తీవ్రత కలిగిన à°ˆ భూకంపం ధాటికి అనేక ఇళ్లు&comma; భవంతులు…

Read more