మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలోమహమ్మద్ అలీ..

mahammad ali

Advertisements

&NewLine;<p>కెసిఆర్ పాలనలో తెలంగాణ మైనారిటీల భవిష్యత్తుకై బంగారు బాటలు ఏర్పాటు చేయడం జరిగింది&comma; 400 మైనార్టీలు విదేశాలలో 20 లక్షల జీతాలు తీసుకుంటూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు&period; మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు&period; స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి&comma; ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి&comma;బీఆర్ఎస్ శ్రేణులు మైనార్టీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు&period; హోంమంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ సునీత లక్ష్మారెడ్డి అధిక మెజారిటీతో గెలుపు ఖాయమని తెలంగాణలో మరొకసారి కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడి ఏర్పడుతుందని&comma; మైనార్టీలు మాట ఇస్తే తప్పారని&comma; 100&percnt; మైనార్టీల ఓట్లు బిఆర్ఎస్ కు పడతాయని&comma; అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కే మైనార్టీలు తెలంగాణ ప్రజలు పట్టం కడతారని తెలిపారు&period; మదన్ రెడ్డి ఎంపీ కావడం ఖాయమని&comma; ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందుతుందని జిల్లా అభివృద్ధికి వీరిద్దరూ విశేషంగా కృషి చేస్తారని హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"QiZi6rvcne"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35758&sol;amp&sol;">టీమిండియాకు బిగ్ షాక్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;టీమిండియాకు బిగ్ షాక్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35758&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;9h0RfBgpJ3&num;&quest;secret&equals;QiZi6rvcne" data-secret&equals;"QiZi6rvcne" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..