యువజన సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Kavitha

Advertisements

&NewLine;<p>నిజామాబాద్ జిల్లా&comma; బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా జరిగిన మహా యువగర్జన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు&period; రాజకీయంగా కేసీఆర్‌ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలని&comma; బీఆర్ఎస్‌ను ఓడించడం ఎవరి తరం కాదని అన్నారు&period; బీఆర్ఎస్ పార్టీ పక్షాన యువత ఉందన్నారు&period; గులాబీ జెండా యువతకు అండగా ఉంటుందన్నారు&period; ఉద్యోగాల కల్పనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదన్నారు&period; 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కేవలం 24వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని&comma; అందులో తెలంగాణకు వచ్చిన ఉద్యోగాలు కేవలం పదివేలు మాత్రమే అని అన్నారు&period; ఆ ఉద్యోగాలు కూడా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో చివరి రెండేళ్లు ఇచ్చారన్నారు&period; కానీ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో 2&period;32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని&comma; అందులో 1&period;60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..