రాజగోపాల్ రెడ్డి కామెంట్స్..

Rajagopal Reddy

Advertisements

&NewLine;<p>నల్గొండ జిల్లా చండూర్ లో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి&period; 2018 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పొత్తు వల్లే ఎమ్మెల్యే గా గెలిచిన&period; కేసీఆర్ గద్దె దింపడం బీజేపీ పార్టీ మోడీ నాయకత్వంతో సాధ్యం అనే నమ్మకం తో పార్టీ మరీనా&period; బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేతిలో పెట్టుకొని లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్టు చేయకపోవడం దారుణం&period; రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ఒ కటయ్యాయి&period; నా లక్ష్యం కేసీఆర్ ను గద్దె దింపడమే&comma; అది బీజేపీ తో సాధ్యం కాలేదు&period; రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి విస్తుంది&comma;కేసీఆర్ గద్దె దింపడం కాంగ్రెస్ తోనే సాధ్యమని తిరిగి సొంత పార్టీకి వచ్చిన&period; మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల వల్లే బిఅర్ఏస్ గెలిచింది&period; పేదల పార్టీ &comma;ఆత్మగౌరవం తో పని చేసే నాయకులు కమ్యూనిస్టులు&period; ఉప ఎన్నికల్లో మీ లక్ష్యం బీజేపీ ఓటమి&comma; రాజగోపల్ రెడ్డి మీద శత్రుత్వం కాదని తెలిసిపోయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.