110
గుంటూరు పట్టణం గుజ్జన గుండ్ల లో దారుణ హత్య. నిందితుడు అమరయ్య హత్య కేసులో నిందితుడు వాసు ను హత్య చేసిన వైనం చోటుచేసుకుంది. రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు తెలిసినవారి పనా? బయటి వ్యక్తులు పనా? అన్న కోణంలో పోలీసులు విచారణ పై దర్యాప్తు చేస్తున్నారు.