రాష్ట్ర సచివాలయంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్-2023..

Vigilance awareness week

Advertisements

&NewLine;<p>అప్డేటెడ్ విజిలెన్స్ మాన్యువల్ పై వర్కు షాపు&period;&period; విజిలెన్స్ మాన్యువల్ మరియు హేండ్ బుక్ ను ఆవిష్కరించిన సిఎస్ జవహర్ రెడ్డి&period; విజిలెన్స్ అవేర్నెస్ వీక్-2023&comma; అప్డేటెడ్ విజిలెన్స్ మాన్యువల్ పై శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో కార్యసాల జరుగుతోంది&period; ఈకార్యసాలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా&period;కెఎస్&period;జవహర్ రెడ్డి&comma; డిజిపి కె&period;వి&period;రాజేంద్రనాధ్ రెడ్డి&comma; రాష్ట్ర విజిలెన్స్ కమీషనర్ వీణా ఈస్&comma; డిజి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కుమార్ విశ్వజిత్&comma; పలువురు విజిలెన్స్ అధికారులు&comma; ఎసిబి అధికారులు&comma; వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.

అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.

మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.