రెండు కోట్ల విలువైన ఆభరణాల సీజ్

Gold

Advertisements

&NewLine;<p>ఇబ్రహింపట్నం పోలిస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు&period; BDL రోడ్డు దగ్గర ఎన్నికల కోడ్ అమలులో భాగంగా యస్&period; ఐ&period; రామకృష్ణ మరియు సిబ్బంది తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక కార్ లో సుమారు రెండు కోట్ల విలువైన బంగారు మరియు డైమండ్ ఆభరణాలు సీజ్ చేయడం జరిగింది&period; సీజ్ చేసిన బంగారం&comma;డైమండ్ ఆభరణాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించడం జరిగిందని పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.

కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.