లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

Advertisements

<p>కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి&period; ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రకటించారు&period; వీటి ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు&period; ఇదొక చరిత్రాత్మక రోజు అని అభివర్ణించారు&period; ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని పేర్కొన్నారు&period; అలాగే కొత్త జిల్లాల పేర్లను వెల్లడించారు&period; అవి&period;&period; జన్‌స్కర్&comma; ద్రాస్‌&comma; షామ్‌&comma; నుబ్రా&comma; చాంగ్‌థాంగ్‌&period; ఇప్పటికే లేహ్‌&comma; కార్గిల్‌ రెండు జిల్లాలు ఉన్నాయి&period; వీటితో కలిపి జిల్లాల సంఖ్య ఏడుకు పెరగనుంది&period; వీటి ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం పెరగడంతో పాటు వృద్ధి&comma; ఉపాధికి కొత్త మార్గాలు ఏర్పడనున్నాయని సక్సేనా తెలిపారు&period; 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది&period; శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ &period;&period; కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పాలనలో ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..

ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ధనుష్..