లావా నుంచి మరో బడ్జెట్ ఫోన్ లావా బ్లేజ్2 5జీ .. ఇవీ డిటైల్స్..!

Phone Lava Blaze2

Advertisements

&NewLine;<p>ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా మరో బడ్జెట్ ఫోన్ లావా బ్లేజ్2 5జీ మార్కెట్లో ఆవిష్కరించింది&period; గ్లాస్ బ్యాక్‌తోపాటు మూడు కలర్స్‌లో లభిస్తుంది&period; 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6&period;56-అంగుళాల 2&period;5 డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది&period; 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది&period; లావా బ్లేజ్2 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్‌సెట్తో వస్తోంది&period; 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది&period; 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నదీ లావా బ్లేజ్2 5జీ ఫోన్ లావా బ్లేజ్2 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ&period;9999&comma; 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ&period;10&comma;999లకు లభిస్తుంది&period; గ్లాక్ బ్లాక్&comma; గ్లాస్ బ్లూ&comma; గ్లాస్ లావెండర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు లభిస్తాయి&period; ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి లావా ఈ-స్టోర్&comma; అమెజాన్ ఇండియా వేదికలపై సేల్స్ ప్రారంభం అవుతాయి&period; లావా బ్లేజ్2 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తుంది&period; ఆండ్రాయిడ్ 14 వర్షన్ తోపాటు రెండేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది&period; ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు డ్యుయల్ రేర్ కెమెరాతో వస్తోంది లావా బ్లేజ్2 5జీ ఫోన్&period; 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా&comma; 0&period;08 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయి&period; ఇక సెల్ఫీలు&comma; వీడియో కాల్స్ కోసం స్క్రీన్ ఫ్లాష్‌తో 8-మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది&period; 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్న ఈ ఫోన్ లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ పొడిగించవచ్చు&period; లావా బ్లేజ్2 5జీ ఫోన్ 5జీ&comma; 4జీ&comma; బ్లూటూత్&comma; ఎఫ్ఎం రేడియో&comma; వై-ఫై 802&period;11 బీ&sol;జీ&sol;ఎన్&sol;ఏసీ&comma; ఓటీజీ&comma; 3&period;5 ఎంఎం ఆడియో జాక్&comma; యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది&period; యాక్సెలరో మీటర్&comma; అంబియెంట్ లైట్ సెన్సర్&comma; మాగ్నెటో మీటర్&comma; ప్రాగ్జిమిటీ సెన్సర్ తదితర సెన్సర్ల ఉంటాయి&period; బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్&comma; ఫేస్ అన్ లాక్ ఫీచర్ కలిగి ఉంటుంది&period; 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోందీ లావా బ్లేజ్2 5జీ ఫోన్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.