వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు

Advertisements

&NewLine;<p>ఉత్తర తమిళనాడు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది&period; తెలుగు రాష్ట్రాల వైపు తూర్పు గాలులు వీస్తున్నాయి&period; వీటి ప్రభావంతో తెలంగాణలో వానలు పడతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు&period; రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు&period; పలు చోట్ల ఉరుములు&comma; మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇక ఆదివారం చూసుకుంటే&period;&period; వనపర్తి&comma; మహబూబాబాద్&comma; రంగారెడ్డి&comma; నాగర్‌ కర్నూల్&comma; నల్గొండ&comma; సూర్యాపేట&comma; ఖమ్మం&comma; భద్రాద్రి కొత్తగూడెం&comma; జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది&period; పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోయాయి&period; ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 15&period;5 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి&period; హైదరాబాద్ నగరంలో 22&period;8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..