విజయనగరం రైలు ప్రమాదం – పలు రైళ్లు రద్దు

Trains cancelled

Advertisements

&NewLine;<p>విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దయ్యాయి&period; కోర్బా-విశాఖపట్టణం&comma; పారాదీప్-విశాఖపట్టణం&comma; పలాస-విశాఖపట్టణం&comma; విశాఖపట్టణం-గుణుపూర్&comma; గుణుపూర్-విశాఖపట్టణం&comma; విజయనగరం-విశాఖపట్టణం రైళ్లు రద్దయ్యాయి&period; రైలు ప్రమాద సంఘటన దగ్గరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌ వెళ్లనున్నారు&period; విజయనగరం జిల్లాలో కంటాకపల్లి వద్ద రైలు ప్రమాద ఘటనాస్థలాన్ని సందర్శించనున్నారు&period; ఉదయం 11&period;30 కు సంఘటన స్థలానికి బయలుదేరనున్నారు&period; ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న క్షతగాత్రులనూ పరామర్శించనున్నారు&period; మరో వైపు&period; రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు&period; బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు&period; క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు&period; మృతుల కుటుంబాలకు రూ&period; 2 లక్షలు&comma; క్షతగాత్రులకు రూ&period; 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.