విజయవాడ బస్సు ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

Advertisements

&NewLine;<p>విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు&period; బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు&period; ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ&period;10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు&period; ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు&period; ఆర్టీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు&period; ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు&period; ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని…గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీచేశారు&period; ఇకపోతే విజయవాడలో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది&period; విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రూ బస్టాండ్‌లో బీభత్సం సృష్టించింది&period; ఈ ప్రమాదంలో కండక్టర్&comma; ఓ మహిళా&comma; మరో చిన్నారి కూడా మృతి చెందారు&period; ప్లాట్ ఫామ్ 12 దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది&period; బ్రేక్ ఫెయిలై ఫ్టాట్ ఫాం పైకి దూసుకెళ్లిన దూసుకెళ్లినట్లు తెలుస్తోంది&period; డ్రైవర్ రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

బంగారం, వెండిపై కేంద్రం కీలక నిర్ణయం..

ఢిల్లీలో CII వార్షిక సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు..