108
నెల్లూరు జిల్లా కలిగిరి లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పాఠశాలలో మంటలు చెలరేగాయి. పాఠశాలతో పాటు కరస్పాండెంట్ నివాసం కూడా ఈ మంటల్లో కాలి దగ్ధమైపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.