విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 ఎకనామిక్ రీజియన్లుగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు..

Advertisements

<p>విశాఖపట్నం&comma; అమరావతి&comma; తిరుపతి 3 ఎకనామిక్ రీజియన్లుగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు&period;&period; 2047 నాటికి విశాఖ రీజియన్‌లో 800 బిలియన్ డాలర్ల జీడీపీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు&period;&period; ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన చేశామని&comma; ఐటీ&comma; జీసీసీ&comma; డేటా సెంటర్ హబ్‌గా విశాఖపట్నం&comma; క్వాంటం సిటీగా అమరావతి&comma; రాయలసీమలో స్పేస్&comma; ఏరోస్పేస్&comma; డిఫెన్స్&comma; డ్రోన్&comma; ఎలక్ట్రానిక్స్‌ అండ్ హార్టికల్చర్ ప్రాధాన్యం కల్పిస్తామన్నారు&period; ప్రతి ప్రాంతానికి ఉన్న భౌగోళిక అనుకూలతల ఆధారంగా ఈ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించామన్నారు&period;భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఉంటుందన్నారు&period; రాష్ట్రవ్యాప్తంగా సమాంతర అభివృద్ధి జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.