విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాల ఆందోళన..

Students rally

Advertisements

&NewLine;<p>విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది&period; వందల సంఖ్యలో విద్యార్థి నాయకులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు&period; ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు&period; 32 మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.