వెలుగులోకి వచ్చిన మృత దేహం..

murder

Advertisements

&NewLine;<p>నర్సాపూర్ మండలం కొండాపూర్ అడవి ప్రాంతంలో ఓ వ్యక్తి మృత దేహం వెలుగులోకి వచ్చింది&period; మృతుడు హైదరాబాద్ బోరబండకు చెందిన నోమన్ గా పోలీసులు గుర్తించారు&period; ఫారుక్ నేనే హత్య చేశానని పోలీసులకు లొంగిపోయాడు&period; బోరబండలో గొడవపడి నోమన్ ను చంపాలనే ఉద్దేశంతో తీసుకువచ్చి హత్య చేసినట్లు ఫారుక్ పోలీసులతో ఒప్పుకున్నాడు&period; ఈ కేసు పై పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారీ వర్షాల కారణంగా మధిర సభ రద్దు.

రెండోరోజు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన.

జనగామ జిల్లా నర్మెట సీఐ, ఎస్‌ఐ షేక్‌ హమీద్ సస్పెండ్.