వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – ప్రత్యేక పూజలు

YSRCP leaders

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు బగళముఖి ఆలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు&period; వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి&comma; శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు&comma; ఎంపీ మోపిదేవి వెంకటరమణ&comma; ఎం‌ఎల్‌సి పోతుల సునీత&comma; ఎం‌ఎల్‌ఏ కోన రఘుపతి ఈ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

సీబీఎస్ఈ, నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ.

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ఉద్రిక్తత.

సరిహద్దు గ్రామాలు దేశానికి “మొదటి గ్రామాలు” – ప్రధాని మోదీ