ysrcp bus yatra

సామాజిక సాధికారిక యాత్రకు సర్వం సిద్దం..

<p>ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆదివారం రేపు జరిగే సామాజిక సాధికారిక యాత్రకు సర్వం సిద్దం చేసినట్లు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు&period; స్థానిక వైయస్సార్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 25…

Read more

బస్సులు ఫుల్ అవుతున్నాయే తప్ప సభకు జనం మాత్రం నిల్..

<p>తెలుగుదేశం&comma; జనసేన కూటములు అధికారంలోకి వస్తే వైసిపి ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లలో విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేస్తూ చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేస్తారని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న చెప్పారు&period; పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో…

Read more

అన్యాయం చేసిన చోట బస్సు యాత్ర..

<p>వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ&comma; ఎస్టీ&comma; బిసి లకు అన్యాయం చేసిన వైసిపి వినుకొండలో బస్సు యాత్ర చేయడం బాధకారమన్నారు&period; స్ధానిక తెలుగుదేశం పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండలో జరిగిన…

Read more

సామాజిక సాదికార బస్సు యాత్ర..

<p>ఆమదాలవలస వైఎస్ఆర్ జంక్షన్ చేరుకున్న సామాజిక సాదికార బస్సు యాత్ర&period;&period; వైఎస్సార్ కూడలి నుండి బైక్ ర్యాలీ&period;&period; వైస్సార్ విగ్రహానికి జోనల్ ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి&comma; స్పీకర్ సీతారాం&comma; మంత్రి సీదిరి అప్పల రాజు పూలమాలలు వేసి నివాలులు అర్పించారు&period;&period; ఎమ్మెల్యేలు&comma;…

Read more

పలాసలో బస్సుయాత్ర..

<p>నేడు పలాస పట్టణంలో వైసిపి సామాజిక సాదికార బస్సు యాత్ర బహిరంగ సభ టెక్కలి పట్టణంలో బస్సుయాత్ర ని ప్రారంభించిన వైసిపి జోనల్ ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి&comma; మాజీ ఉప ముఖ్యమంత్రి దర్మాన క్రిష్ణ దాస్&comma; ఎమ్మెల్యే రెడ్డి శాంతి&comma; నియోజకవర్గ…

Read more

వచ్చేది జగన్ ప్రభుత్వమే – క్రిష్ణ దాస్

<p>దర్మాన క్రిష్ణ దాస్… మాజీ ఉప ముఖ్యమంత్రి&comma; వైసిపి జిల్లా అద్యక్షులు 139 కులాలకు 59 కార్పోరేషన్ లు ఏర్పాటు చేసారు&period; జిల్లాలో రెండవ విడత సాధికార బస్సుయాత్ర నిర్వహిస్తున్నాం&period; బస్సు యాత్రకు ప్రజలు బహ్మరథం పడుతున్నారు&period; అన్ని వర్గాల వారికి…

Read more

సాధికారక బస్సు యాత్రను విజయవంతం..

<p>సామాజిక సాధికారక బస్సు యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు&period; శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం లు అంజద్ భాష &comma; నారాయణస్వామి&comma;…

Read more

బహిరంగ సభలో అంజాద్ భాష సంచలన వ్యాఖ్యలు

<p>సామాజికంగా వెనుకబడిన వర్గాలను ముందుండి నడిపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష అన్నారు&period; గతంలో బీసీ&comma; ఎస్సీ&comma; ఎస్టీ మైనార్టీలను ఓట్ బ్యాంకుగా వాడుకొని వదిలేసేవారని అన్నారు&period; ఉదయగిరి పట్టణంలో వైసీపీ నేత…

Read more

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – ప్రత్యేక పూజలు

<p>బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు బగళముఖి ఆలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు&period; వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి&comma; శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు&comma; ఎంపీ మోపిదేవి వెంకటరమణ&comma; à°Žà°‚‌ఎల్‌సి…

Read more