బీజేపీ కి బిగ్ షాక్

BJP

Advertisements

&NewLine;<p>కరీంనగర్ జిల్లాలో బీజేపీ కి బిగ్ షాక్త గిలింది&period; మానకొండూర్ బీజేపీ అసెంబ్లీ ఇంచార్జీ గడ్డం నాగరాజు త్వరలో గులాబీ గూటికీ చేరానున్నారు&period; గతంలో రెండు సార్లు మానకొండూర్ బీజెపి ఎమ్మెల్యే అభ్యర్తిగా పోటీ చేసిన నాగరాజుకు ఈసారి టికెట్ రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు&period; గత 30 ఏళ్లుగా పార్టీ పటిష్టత కోసం కష్ట పడిన తనను కాదని కొత్తగా చేరిన అరేపల్లి మోహన్ కి టికెట్ కేటాయించడం పట్ల గడ్డం నాగరాజు గులాబీ గూటికీ చేరాలని నిర్ణయించుకున్నారు&period; ఈ ఉదయం రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్&comma; మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరియు బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ&period;జీవి&period; రామకృష్ణారావు నాగరాజును మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు&period; త్వరలో భారీ సంఖ్యలో తమ అనుచరులతో పాటు బీజేపీ కార్యకర్తలతో కలిసి బీ ఆర్ ఎస్ పార్టీలో చేరనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.