వైద్య సిబ్బంది నిర్లక్ష్య పై ప్రజల ఆగ్రహం

Medical staff

Advertisements

&NewLine;<p>విజయనగరం జిల్లా దత్తిరాజేరు పిహెచ్సీలో కాలం చెల్లిన మందులు కలకలం రేపాయి&period; మీడియా సమాచారంతో అక్కడకు చేరుకున్న వైద్యాధికారి ఆనంద్ వ్యాక్సిన్ నిల్వలను పరిశీలించారు&period; ఈ తనిఖీల్లో కాలం చెల్లిన 14 ఎంఆర్ వ్యాక్సిన్ లను వైద్యాదికారి గుర్తించారు&period; పెదకాద గ్రామానికి చెందిన చిన్నారికి కాలం చెల్లిన వ్యాక్సిన్ వేసినట్లుగా గుర్తించారు&period; వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.