శుక్ర గ్రహ దోషం వుంటే ఈ గణపతే మీకు శ్రీపతి

sukra graha dosam

Advertisements

&NewLine;<p>మీ జాతకంలో శుక్రదోషం వుంటే తప్పక స్పటిక గణపతిని ప్రతి శుక్రవారం పూజించాలి&period; శుక్రవార నియమం పాటించాలి&period; మహిళలకు సహాయకారిగా వుండాలి&period; చిన్నపిల్లలకు స్వీట్స్ పంచాలి&period; వితంతువులకు మేలు చేయాలి&period; ఇక మీ జాతకంలో శుక్రుడు బలహీనము గా ఉన్నప్పుడు స్త్రీలకు అనారోగ్యము కలుగుట&period; వాహన సౌఖ్యము లేకపోవుట&period; భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట&period; వ్యసనములకు అలవాటుపడటం&comma; వివాహం ఆలస్యం అవటం&comma; కిడ్నీ వ్యాధులు&comma; వ్యభిచారంచేయటం&comma; మత్తుపానీయాలు సేవించుట&comma; జూదం ఆడి ఆస్తులు కోల్పోవటం&comma; మహిళలతో తగవులు కుటుంబంలోని స్త్రీలకు అరోగ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషముగా గుర్తించి శుక్ర గ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట&comma; లక్ష్మీ స్తోత్రము పారాయణం చేయుట&comma; బొబ్బర్లు దానం చేయటం&comma; వివాహం కాని స్త్రీలకు వారి వివాహం కొరకు సహకరించుట&comma; స్త్రీలను గౌరవించుట&period; వజ్రం ఉంగరం ధరించుట&comma; సప్తముఖి రుద్రాక్షను ధరించుట వలన శుక్ర గ్రహ అను గ్రహము పొందవచ్చును&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"1ufIvb4ObP"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;2023&sol;10&sol;&percnt;e0&percnt;b0&percnt;b6&percnt;e0&percnt;b1&percnt;81&percnt;e0&percnt;b0&percnt;95&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b0-&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b0&percnt;b9-&percnt;e0&percnt;b0&percnt;a6&percnt;e0&percnt;b1&percnt;8b&percnt;e0&percnt;b0&percnt;b7&percnt;e0&percnt;b0&percnt;82-&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b1&percnt;81&percnt;e0&percnt;b0&percnt;82&percnt;e0&percnt;b0&percnt;9f&percnt;e0&percnt;b1&percnt;87-&percnt;e0&percnt;b0&percnt;88-&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b0&percnt;a3&sol;amp&sol;">శుక్ర గ్రహ దోషం వుంటే ఈ గణపతే మీకు శ్రీపతి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శుక్ర గ్రహ దోషం వుంటే ఈ గణపతే మీకు శ్రీపతి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;2023&sol;10&sol;&percnt;e0&percnt;b0&percnt;b6&percnt;e0&percnt;b1&percnt;81&percnt;e0&percnt;b0&percnt;95&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b0-&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b0&percnt;b9-&percnt;e0&percnt;b0&percnt;a6&percnt;e0&percnt;b1&percnt;8b&percnt;e0&percnt;b0&percnt;b7&percnt;e0&percnt;b0&percnt;82-&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b1&percnt;81&percnt;e0&percnt;b0&percnt;82&percnt;e0&percnt;b0&percnt;9f&percnt;e0&percnt;b1&percnt;87-&percnt;e0&percnt;b0&percnt;88-&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b0&percnt;a3&sol;embed&sol;&num;&quest;secret&equals;qT7ExGRc7N&num;&quest;secret&equals;1ufIvb4ObP" data-secret&equals;"1ufIvb4ObP" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు.

తిరుమలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.