శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు.

Advertisements

<p>నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి&period; ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో సమీక్ష జరిపారు&period; ఉగాది ఉత్సవాల సందర్భంగా గతంలో వలే భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు&period; క్యూలైన్లో వేచి ఉండే భక్తులకు నిరంతరం మంచినీరు&comma;అల్పాహారాన్ని అందిస్తుండాలని అన్నప్రసాద విభాగాన్ని ఆదేశించారు&comma; క్యూలైన్ల నిర్వహణలో పోలీసు శాఖ సహాయ సహకారాలు తీసుకోవాలని ముఖ్య భద్రత అధికారికి ఆదేశించారు&period; కాలిబాట మార్గంలో వచ్చే పాదయాత్ర భక్తులకు అన్నదానం చేసే దాతలకు శ్రీశైల క్షేత్రం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు&period; భక్తుల రద్దీ కనుకూలంగా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు&period; స్వచ్ఛంద సేవకుల సేవలు వినియోగించుకుంటూ అందరి సమన్వయంతో ఉగాది ఉత్సవాలు విజయవంతం చేయాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.

కొండగట్టు ఆలయంలో 80 రోజుల హుండీ లెక్కింపు.

లాల్‌దర్వాజ బోనాలకు భారీ భద్రత.