సంగారెడ్డి లో కేటీఆర్ రోడ్ షో, భారీగా యువకుల బైక్ ర్యాలీ

ministet ktr

Advertisements

&NewLine;<p>సంగారెడ్డి లో మంత్రి కేటీఆర్ రోడ్ షో విద్యార్థి&comma; యువజన ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ తరపున ప్రచారం కేటీఆర్ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను మోసం చేస్తోంది కర్నాకటలో కాంగ్రెస్ వచ్చింది&period;&period; కరెంట్ పీకింది డిసెంబర్ మూడు తారీఖున సంగారెడ్డి కి కాబోయే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ కావాలంటా&period;&period;55 ఏండ్లు ఇచ్చినా ఏం చేశారు మళ్లొకసారి వచ్చి ఏక్ బార్ దో అంటున్నారు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు&period;&period; à°¡à°¿ కే శివకుమార్ తెలంగాణలో ఐదు గంటల కరెంట్ ఇస్తామంటున్నారు వాళ్లకు ఇక్కడ 24 గంటల కరెంటు కనిపించడం లేదా సంగారెడ్డి నియోజకవర్గం లోని ఏ ఊరిలో నైనా వెళ్లి కరెంటు తీగలు పట్టుకోండి తెలుస్తుంది… కరెంటు ఉందో&period;&period; లేదో&period;&period;కరెంట్ తీగలు పట్టుకోండి దేశం దరిద్రం పోతుంది&period; తెలంగాణకు ఉన్న ఒకే ఒక గొంతుక కేసీఆర్&period; కేసీఆర్ ను ఖతం చేసేందుకు చూస్తున్నారు&period; 55 కిలోల కేసీఆర్ ను కొట్టేందుకు మోడి&comma; అమిత్ à°·à°¾&comma; రాహుల్ గాంధీ&comma; ఠాక్రే పోటీ ఎందుకు&period;&period;&quest; కేసీఆర్ గొంతుక పిసికేందుకు షంషేర్ లు తీస్ మార్ ఖాన్ లు వస్తున్నారు&period; సింహ మెప్పుడు సింగిల్ గానే వస్తుంది&comma; 95 సీట్లలో గులాబీ జెండా ఎగురుతుంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..