138
గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూర్ బాషా, ముస్లిం, దూదేకుల సంఘాల హక్కుల సాధన కోసం తాడేపల్లిలో సమావేశ నిర్వహించారు. ఈనెల 29 న చలో గుంటూరు సింహగర్జనకు పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. 4 శాతం ఉన్న నూర్ బాషా సంఘాలను గుర్తించి చట్ట సభలలో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.