సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం – కిషన్ రెడ్డి

Kishan Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు కిషన్ రెడ్డి&period; రాష్ట్ర ఎన్నికలు దగ్గరపడటంతో ప్రధాన పార్టీలన్నీ త్వరితగతిన పావులు కదుపుతూ&period;&period; రాజకీయ సమీకరణాలలో దూకుడు పెంచాయన్నారు&period; కాంగ్రెస్‌&comma; బీఆర్&ZeroWidthSpace;ఎస్ పార్టీలు ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు&period; మంత్రులు ఓల్డ్‌సిటీకి వెళ్లాలంటే అసదుద్దీన్‌ అనుమతి తీసుకొని పర్యటించాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు&period; మజ్లిస్‌ పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కరెంట్‌ బిల్లులు సైతం కట్టరన్నారు&period; ఓల్డ్‌సిటీలో ఎంఐఎం చేస్తున్నది తప్పు అని అధికారులు కూడా చెప్పలేకపోతున్నారని&period;&period; అటువంటి దౌర్బాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండటం హేయనీయమన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు..