సింగరేణి కార్మికులకు శుభవార్త

Singareni employees

Advertisements

&NewLine;<p>సింగరేణి కార్మికులకు శుభవార్త&period; సింగరేణి కార్మికులకు రూ&period;1&period;53 లక్షల దసరా బోనస్‌ ప్రభుత్వం ప్రకటించింది&period; దసరా బోనస్‌ కింద రూ&period;711 కోట్లు విడుదల చేసింది&period; దీంతో ఓక్కో కార్మికుడికి రూ&period;1&period;53 లక్షల మొత్తాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది&period; సంస్థలో పని చేస్తున్న 42 వేల మంది కార్మికులకు దీనిని వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది&period; ఒకట్రెండు రోజుల్లో పండగ అడ్వాన్స్‌ను కూడా చెల్లించనున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్..