సీఎం జగన్‌ అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల పర్యటన..

YS jagan

Advertisements

&NewLine;<p>ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటి వెళ్లనున్నారు&period; సీఎం జ‌గ‌న్ à°ª‌లు వివాహ వేడుక‌ల్లో పాల్గోనున్నారు&period; జ‌గ‌న్ ఆ à°¤‌ర్వాత పులివెందులలో శ్రీకృష్ణుడి ఆలయం&comma; శిల్పారామాన్ని ప్రారంభించ‌నున్నారు&period; రాత్రికి ఇడుపులపాయ లో వైఎస్సార్‌ ఎస్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో à°¬‌à°¸ చేసి రేపు ఉదయం 8&period;30కు ఇడుపులపాయలో ఆర్‌ కే వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించి రేపు మద్యాహ్నం తిరిగి తాడేప‌ల్లి నివాసానికి జ‌గ‌న్ చేరుకోనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.