సీఎం జగన్ పై షర్మిల షాకింగ్ కామెంట్స్  

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాలను వేడెక్కిస్తున్నాయి&period; ఇటీవలి పొత్తులు సరికొత్త రాజకీయ సమీకరణాలను తెరముందుకు తెస్తున్నాయి&period; షర్మిల తన పార్టీని పోటీ నుంచి దూరంగా ఉంచారు&period; కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు&period; తాను పోటీ చేస్తానని ప్రకటించిన పాలేరు నుంచి కూడా ఆమె పోటీకి దూరమని వెల్లడించారు&period; రాజకీయ పార్టీ అన్నాక పోటీలు&comma; పొత్తులు సహజమే&period; కాంగ్రెస్ పార్టీకి అండగా పోటీ నుంచి విరమించడం అన్న పాయింట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అస్సలు నచ్చలేదు&period; అందుకే ఆ విషయాన్ని బాహాటంగానే వ్యక్తం చేసింది&period; ఆ పార్టీ ముఖ్య నేత&comma; ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా నిలదీసినంత పని చేశారు&period;ప్రస్తుత సీఎం&comma; షర్మిల సోదరుడు వైఎస్ జగన్ పై ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పలు కేసులు నమోదయ్యాయి&period; ఆయన ఏకంగా 16 నెలల పాటు రిమాండ్ ఖైదీగా జైలులో ఉండాల్సి వచ్చింది&period; వైస్సార్ మృతి చెందాక జగన్ పై కేసులు నమోదయ్యాయి&period; దీంతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు రావడం&comma; వైఎస్సార్ కాంగ్రెస్ పేరిట పార్టీ ఏర్పాటు చేయడం తదనంతర పరిణామాలు&period; నాటి కేసుల విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ కు సహకరించిందనేది ప్రధాన ఆరోపణ&period; ఆ కేసుల్లో బెయిల్ పై వచ్చిన వైఎస్ జగన్ ఆ రెండు పార్టీలపై పోరాడుతూనే ఉన్నారు&period; ఈలోగా ఏపీ విభజన జరిగింది&period; ఏపీలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది&period; 2018లో వైఎస్ జగన్ పార్టీ అద్భుతమైన మెజార్టీ సాధించింది&period; జగన్ సీఎం అయ్యారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.