సూర్య గ్రహదోషం వుంటే మీరు ఈ గణపతిని పూజించాల్సిందే

Ganesh

Advertisements

&NewLine;<p>సూర్యుడు ఎవరి జాతకంలో అయితే బల హీనంగా ఉంటాడో అలాంటి వారు సూర్యగ్రహ అనుగ్రహం కోసం ఎర్రపచందనంతో చేసిన గణపతిని ఆరాధిస్తే తప్పకుండా వారికి రవి గ్రహం శుభ ఫలితాలను ఇస్తుంది&period; ఇక రవి గ్రహం అశుభుడుగా వున్న వారికి తీవ్ర అనారోగ్యము కలుగుతుంది&comma; అధికారుల నుండి వేధింపులు&comma; తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత&comma; నేత్ర&comma; గుండె సంబంధిత వ్యాధులు&comma; తండ్రి తరుపు బంధువులతో పడకపోవుట&comma; ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట&comma; ఆత్మ విశ్వాసం లేకపోవుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొనుట&comma; ఆదిత్య హృదయం పారాయణం&comma; గోధుమ లేదా గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థములు దానం చేయుట&period; తండ్రి గారిని<br>లేదా తండ్రితో సమానమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..

పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..