1,34,000 ఉద్యోగ నియామకాలు పూర్తి

KTR1

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ సర్కారు హయాంలో 1&comma;34&comma;000 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని కేటీఆర్ వివరించారు&period; మిగిలిన 90వేల నియామకాలు వివిద దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు&period; కాంగ్రెస్‌ ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే&period;&period; తాము 13వేలు ఇచ్చామని వెల్లడించారు&period; భారాస 30 వైద్య కళాశాలలు పెట్టిందని గుర్తు చేశారు&period; విద్య&comma; వైద్యం&comma; తాగునీరు&comma; సాగునీరు&period;&period; ఇలా అన్ని రంగాల్లో కాంగ్రెస్‌ ఏం చేసిందో&period;&period; మా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్‌ చేశారు&period; కాంగ్రెస్‌ పార్టీ తమకు ఏ మాత్రం పోటీ కాదని&comma; రాహుల్‌ గాంధీ&period;&period; కాంగ్రెస్‌ నేతలు ఏమాత్రం సరితూగరని విమర్శించారు&period; కర్ణాటకలో 5గంటల కరెంటు కోత వాస్తవం కాదా&quest; అని ప్రశ్నించారు&period; ఛత్తీస్‌గఢ్‌లో ఒకే పంటను పరిమితి మేరకు కొనుగోలు చేస్తారని&comma; వాళ్లు మాకు సుద్దులు చెబుతారా&quest; అని విమర్శించారు&period; గతంలో ఖమ్మంలో తమకు నేతలు నిండుగా ఉన్నా… ఒక్క సీటు మాత్రమే వచ్చిందన్నారు&period; ఈసారి కొందరు నేతలు వెళ్లారు&period;&period; సీట్లు పెరుగుతాయని అనుకుంటున్నాం&period; మణికొండ&comma; మక్తల్‌లో కాంగ్రెస్‌&comma; బీజేపీ కలిసి పనిచేస్తున్నాయన్నారు&period; కాంగ్రెస్‌&comma; బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలని కేటీఆర్ విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

తెలంగాణలో ఎండలు రోజు రోజుకీ భయంకరంగా మారుతున్నాయి.

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్..