కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలకు దృఢమైన విశ్వాసం

KCR

Advertisements

&NewLine;<p>గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి కేటీర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు&period; అక్కడో&period;&period; ఇక్కడో ఎమ్మెల్యేలపై చిరు కోపం ఉన్నా… కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలకు దృఢమైన విశ్వాసం ఉందన్నారు&period; మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు&period; తమ అభ్యర్థులను ఖరారు చేసి 60 రోజులైందన్నారు&period; బీఫారాల పంపిణీ పూర్తవుతుందని తెలిపారు&period; ప్రచారంలో ముందున్నామన్న కేటీఆర్‌&period;&period; ఫలితాల్లోనూ ముందే ఉంటామని ధీమా వ్యక్తం చేశారు&period; కాంగ్రెస్‌కు 40చోట్ల అభ్యర్థులు లేరని&comma; బీజేపీ యుద్ధానికి ముందే చేతులెత్తేసిందని విమర్శించారు&period; భాజపా అభ్యర్థులు ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోతారన్నారు&period; కాంగ్రెస్‌ పదేళ్ల హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన ఉద్యోగ నియామకాలు 24వేలు అని చెప్పిన కేటీఆర్‌&period;&period; అందులో తెలంగాణ వాటా 10వేలని వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.

హైడ్రా, రంగనాథ్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.

నీట్ పేపర్ లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పీడీఎస్‌యూ డిమాండ్.