36
చేవెళ్ల నియోజకవర్గంలో 15 వ, రౌండ్ ముగిసే సరికి:
టిఆర్ఎస్ కాలే యాదయ్య —3639
కాంగ్రెస్ పామేన భీం భరత్ —3960
బిజెపి కే ఎస్ రత్నం —-955
ఈ రౌండ్ లీడ్ —321 (కాంగ్రెస్).
మొత్తంగా చూసుకుంటే:
టిఆర్ఎస్ కాలే యాదయ్య —53581
కాంగ్రెస్ పామేన భీం భరత్ —49839
బిజెపి కే ఎస్ రత్నం —-29155
మొత్తం లీడ్– 3742(బిఆర్ఎస్).
నోటా:83
15 వ, రౌండ్లో మొత్తం ఓట్లు:8950
ఇప్పటివరకు ముగిసిన అన్ని రౌండ్లలో కలిపి మొత్తం ఓట్లు:136966