స్వాతిముత్యం కి 38 సంవత్సరాలు !!

swathi mutyam

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>స్వాతిముత్యం &lpar;swathi mutyam&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు&period; కథానాయిక అప్పటికే ఓ పిల్లాడికి తల్లి అయిన విధవరాలు&period; అనుకోని పరిస్థితుల్లో… వాళ్ళిద్దరికీ ముడిపడితే&quest; ఇలాంటి పాత్రలతో&comma; ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు&period; కానీ&comma; ఆ ప్రయోగాన్ని క్లాస్‌తో పాటు మాస్‌ కూడా అమితంగా మెచ్చేలా చేశారో దర్శకుడు&period; పైపెచ్చు&comma; బాక్సాఫీస్‌ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిపారు&period; అది ఓ క్రియేటివ్‌ జీనియస్‌ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం&excl; అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట – కె&period; విశ్వనాథ్‌&period; కమలహాసన్‌ లాంటి ఓ పరభాషా హీరోతో&comma; నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్‌బస్టర్‌ అద్భుతం – &OpenCurlyQuote;స్వాతిముత్యం’కి ఈ మార్చి 13తో 38 వసంతాలు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మాస్‌ కథాంశాలైతేనే జనం చూస్తారు&period; క్లాస్‌ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు&excl; నిజానికి&comma; అది ఓ తప్పుడు కమర్షియల్‌ లెక్క&period; తెరపై కథను చూపించే క్రియేటర్‌ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు&period; బాక్సాఫీస్‌ వద్ద బ్రహ్మరథం పడతారు&period; ఆ సంగతి నిరూపించిన చిత్రం – కమలహాసన్&comma; రాధిక జంటగా&comma; దర్శకుడు కె&period; విశ్వనాథ్‌ రూపొందించగా &comma; ఏడిద నాగేశ్వరరావు పూర్నోదయా పతాకంపై నిర్మించిన ద్రుశ్య కావ్యం &&num;8216&semi;స్వాతిముత్యం’&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కల్మషం లేని కథ… కల్లాకపటం తెలీని హీరో…కల్లాకపటం తెలియని ఓ అమాయకుడి కథ ఇది&period; వయసు పెరిగినా&comma; మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య &lpar;కమలహాసన్‌&rpar;&period; ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడిన లలిత &lpar;రాధిక&rpar;&comma; ఓ పిల్లాడికి &lpar;మాస్టర్‌ కార్తీక్‌&rpar; తల్లి అయ్యాక&comma; భర్త పోవడంతో తల చెడ్డ ఇల్లాలిగా అన్నావదినల పంచన బతుకీడుస్తుంటుంది&period; విధవరాలైన కథానాయిక మెడలో గుళ్ళో సీతారామ కల్యాణ వేళ అమాయకంగా తాళికట్టేస్తాడు హీరో&period; అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా &OpenCurlyQuote;స్వాతిముత్యం’ &lpar;swathi mutyam&rpar;కథ&period; భార్య పోతే మగాడు మరో పెళ్ళి చేసుకోవడం సహజమనే లోకంలో&comma; భర్త పోయి&comma; ఆర్థికంగా&comma; మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం&period; స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో&comma; కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన &OpenCurlyQuote;శివయ్య’ పేరునే ఈ సినిమాకూ పెడదామని మొదట్లో కమలహాసన్‌ అన్నారు&period; కానీ&comma; చివరకు అందరూ &OpenCurlyQuote;స్వాతిముత్యం’ టైటిల్‌ కే మొగ్గారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మద్రాసుతో పాటు మైసూరు&comma; రాజమండ్రి&comma; తొర్రేడు&comma; తంటికొండ &comma; పట్టిసీమ ప్రాంతాల్లో షూట్‌ చేసిన ఈ సినిమాకు కమలహాసన్&comma; రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం&comma; రీరికార్డింగ్‌ ప్రాణంపోశాయి&period; &OpenCurlyQuote;చిన్నారి పొన్నారి కిట్టయ్య’ &lpar;ఆత్రేయ&rpar;&comma; &OpenCurlyQuote;సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’&comma; &OpenCurlyQuote;రామా కనవేమిరా’&comma; &OpenCurlyQuote;ధర్మం శరణం గచ్ఛామి’&comma; &OpenCurlyQuote;మనసు పలికే మౌన గీతం’ &lpar;సినారె&rpar; పాటలు ఆల్‌టైమ్‌ హిట్స్‌&period; ముఖ్యంగా&comma; మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్‌ పరిచయం చేసి&comma; కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్నీ&comma; ఆ ప్రణయ గీతాన్నీ విశ్వనాథ్‌ సున్నితమైన శైలిలో&comma; అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం గమనార్హం&period; ఆ పాటతో పాటు&comma; సినిమాలోని చాకలి సుబ్బులు – వెంకటసామి పాత్రల్లో దీప&comma; ఏడిద శ్రీరామ్‌ కూడా గుర్తుండిపోతారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రతి సినిమాలోలాగానే &OpenCurlyQuote;స్వాతిముత్యం’ &lpar;swathi mutyam&rpar; పాటల రచనలోనూ విశ్వనాథ్‌ హస్తం ఉంది&period; ఆడా మగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్‌ చేయడానికి విశ్వనాథ్‌ అప్పటికప్పుడు అనుకొని&comma; జానపద శైలిలో &OpenCurlyQuote;పట్టుచీర తెస్తనని…’ పాట రాత్రికి రాత్రి రాశారు&period; మరునాడు షూటింగ్‌ కోసం మార్గమధ్యంలో ఏదిద &comma; కమలహాసన్ లు ఆ పాటకు ట్యూన్‌ కట్టగా &comma; కమలహాసన్ &comma; పాడారు&period; ఆ వెర్షన్‌తోనే షూటింగ్‌ చేశారు&period;తర్వాత బాలు&comma; శైలజలతో పాడించారు&period;<br>ఇక&comma; &OpenCurlyQuote;వటపత్రసాయికి…’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్‌ సమకూర్చినవే&period; అదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది&period; ఆ రెండో వెర్షన్‌ను సీతారామశాస్త్రితో రాయించారు&period; &OpenCurlyQuote;సిరివెన్నెల’ చిత్రం కన్నా ముందే ఈ సినిమా&comma; ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెర మీదకు వచ్చింది&period; ఎం&period;వి&period; రఘు ఛాయాగ్రహణం అందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వందరోజుల వేళ…స్వాతిముత్యం’ ఆ రోజుల్లో 35 థియేటర్లలో&comma; మధ్యలో గ్యాప్‌ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే&excl; ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్‌గా &OpenCurlyQuote;స్వాతి ముత్యం’ శతదినోత్సవం జరుపుకొంది&period; పలుచోట్ల 25 వారాలు &lpar;రజతోత్సవం&rpar; దాటి ప్రదర్శితమైంది&period; బెంగుళూరు&comma; మైసూరుల్లో ఏడాదికి పైగా ఆడింది&period; కలెక్షన్ల రీత్యానూ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్‌ ఇదే&excl; దాదాపు అన్ని సెంటర్లలో ఆ ఏడాది హయ్యస్ట్‌ షేర్‌ వసూలు చేసిన బ్లాక్‌ బస్టర్‌ కూడా ఇదే&excl; 1986 జూన్‌ 20à°¨ హైదరాబాద్‌ దేవి థియేటర్‌లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆరే &lpar;అప్పటి సి&period;ఎం&rpar; స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు&period; ఉత్తరాది నుంచి దర్శక&comma; నిర్మాత రాజ్‌కపూర్‌ వచ్చారు&period; మెగాస్టార్ చిరంజీవి మరో ముఖ్య అతిదిగా పాల్గున్నారు &period;విశ్వనాథ్‌ – ఏడిద జంట నుంచి దేశం గర్వించే మరిన్ని చిత్రాలు రావాలని కళాపిపాసి అయిన ఎన్టీఆర్‌ ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆస్కార్‌కు ఎంట్రీ&excl; హాలీవుడ్‌ ఫిల్మ్‌తో పోలిక&excl;&excl; ఆస్కార్స్‌కు ఇండియన్‌ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా&comma; ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా &OpenCurlyQuote;స్వాతిముత్య’మే&excl; తుది జాబితాకు నామినేట్‌ కాకపోయినా&comma; మరో ఎనిమిదేళ్ళకు రిలీజైన హాలీవుడ్‌ &OpenCurlyQuote;ఫారెస్ట్‌గంప్‌’&lpar;1994&rpar;కూ&comma; మన &OpenCurlyQuote;స్వాతిముత్యం’కూ పోలికలు కనిపిస్తాయి&period; టామ్‌ హాంక్స్‌ చేసిన పాత్ర&comma; అతని ప్రవర్తన &OpenCurlyQuote;స్వాతిముత్యం’లోని శివయ్య పాత్రను గుర్తుతెస్తాయి&period; అలా హాలీవుడ్‌కూ మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమలహాసన్‌ లాంటి వాళ్ళు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాజ్‌కపూర్‌ మనసు దోచిన సినిమా&excl;&OpenCurlyQuote;షో మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ రాజ్‌కపూర్‌ మనసు దోచిందీ సినిమా&period; &OpenCurlyQuote;శంకరాభరణం’ మొదలు ఏ సినిమా తీసినా&comma; బొంబాయిలో రాజ్‌కపూర్‌కు చూపించడం విశ్వనాథ్‌కు అలవాటు&period; అలాగే&comma; &OpenCurlyQuote;స్వాతిముత్యం’ చూశారు రాజ్‌కపూర్‌&period; సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్‌ కపూర్&comma; వెనక్కి తిరిగి విశ్వనాథ్‌తో&comma; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మీరు నా హృదయాన్ని టచ్‌ చేశారు&period; దేర్‌ ఈజ్‌ ఎ లాట్‌ ఆఫ్‌ హానెస్టీ ఇన్‌ దిస్‌ ఫిల్మ్‌’’ అంటూ తెగ మెచ్చుకున్నారు&period; కమలహాసన్&comma; విశ్వనాథ్‌లతోనే &OpenCurlyQuote;స్వాతిముత్యం’ హిందీ రీమేక్‌ చేయాలనీ రాజ్‌కపూర్‌ ముచ్చటపడ్డారు&period; చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమలహాసన్‌కు ఫోన్‌ చేసి&comma; తన మనసులో మాట చెప్పారు&period; కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు&period; ఏది ఏమైనా&comma; కథ రీత్యా నేటికీ &OpenCurlyQuote;స్వాతిముత్యం’ రిస్కీ ప్రయోగమే&period; కానీ విశ్వనాథ్‌ ఒకటికి రెండింతల భారాన్ని తలకెత్తుకొని&comma; విజయతీరం చేర్చడం మన తెలుగు సినిమాకు మరపురాని మహా ఘనత&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్టీఆర్‌ తర్వాత ఈ సినిమానే&excl;రిలీజులో&comma; రికార్డుల్లో కూడా &OpenCurlyQuote;స్వాతిముత్యా’నికి ప్రత్యేకత ఉంది&period; అది 1986&period; పదోతరగతి పరీక్షల సీజన్‌కు ముందు సినిమా కలెక్షన్లకు డల్‌ పీరియడ్‌గా భావించే మార్చి నెలలో &OpenCurlyQuote;స్వాతిముత్యం’ రిలీజైంది&period; అన్‌సీజన్‌లోనూ అన్ని వర్గాలనూ మెప్పించి&comma; వసూళ్ళ వర్షం కురిపించింది&period; రజతోత్సవాలు చేసుకుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అప్పట్లో తెలుగునాట సినిమాలన్నీ రెగ్యులర్‌ షోస్‌ అంటే రోజుకు 3 ఆటలే&excl; ఉదయం ఆట ఏదైనా చిన్న&comma; డబ్బింగ్‌ సినిమాలు ఆడడం ఆనవాయితీ&period; రిలీజ్‌ సినిమాకు హెవీ క్రౌడ్‌ ఉంటే కొద్ది రోజులు అదనపు ఆటలు వేసేవారు&period; కానీ&comma; &OpenCurlyQuote;స్వాతిముత్యం’ అలా ఎక్స్‌ట్రా షోలతోనే ఏకంగా వంద రోజులు ఆడింది&period; అంతకు దాదాపు పదేళ్ళ క్రితం 1977 ప్రాంతంలో మొదలై ఎన్టీఆర్‌ 4 చిత్రాలు &lpar;&OpenCurlyQuote;అడవి రాముడు’&comma; &OpenCurlyQuote;కొండవీటి సింహం’&comma; &OpenCurlyQuote;బొబ్బిలిపులి’&comma; &OpenCurlyQuote;శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’&rpar; మాత్రం తెలుగునాట ఇలా ఎక్స్‌ట్రా షోలతో&comma; 4 –5 ఆటలతో వంద రోజులు ఆడాయి&period; అయితే&comma; అవన్నీ మాస్‌ చిత్రాలు&period; వాటి తరువాత అలా అదనపు ఆటలతో తెలుగునాట శతదినోత్సవం చేసుకున్న ఘనత సాధించిన తొలి చిత్రం – &OpenCurlyQuote;స్వాతిముత్యం’&period; మచ్చుకి గుంటూరు &OpenCurlyQuote;వెంకట కృష్ణా’లో రోజూ 4 ఆటలతో&comma; తిరుపతి &OpenCurlyQuote;వేల్‌ రామ్స్‌’లో డైలీ 5 షోలతో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది&period;&comma; ఓ పరభాషా నటుడి &lpar;కమలహాసన్‌&rpar;తో&comma; నాన్‌కమర్షియల్‌ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది &OpenCurlyQuote;స్వాతి ముత్యం’&period; వెండితెరపై విశ్వనాథ్‌ సమ్మోహనం అది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎప్పుడైనా సరే… కమర్షియల్‌ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి&period; చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది&period; ఆ రకంగా… కె&period; విశ్వనాథ్‌ &comma; ఏడిద నాగేశ్వరరావుల &OpenCurlyQuote;స్వాతిముత్యం’ అప్పటికీ&comma; ఇప్పటికీ&comma; ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర&period; ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి&period; తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా &OpenCurlyQuote;స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది&period; రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది&period; విశ్వనాథ్‌ ఉత్తమ దర్శకుడిగా&comma; కమలహాసన్‌ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇదిచదవండి&colon;<&sol;strong> <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;roti-kapada-romance-friendship-song-release&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">రోటి క‌à°ª‌à°¡à°¾ రొమాన్స్ చిత్రం నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుద‌à°²<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-76&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Peddi&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-76&sol;amp&sol;" alt&equals;"చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ &OpenCurlyQuote;పెద్ది’&period;&period; ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు&period;">చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ &OpenCurlyQuote;పెద్ది’&period;&period; ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ &OpenCurlyQuote;పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-75&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Film-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-75&sol;amp&sol;" alt&equals;"ఘనంగా జరిగిన &OpenCurlyQuote;కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్&period;">ఘనంగా జరిగిన &OpenCurlyQuote;కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్&period; చేతబడులు&comma; క్షుద్ర పూజలు&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Film&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;">&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా&comma; నిర్మాతగా రూపొందించిన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని&nbsp&semi;<strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.