60 లీటర్ల నాటు సారా ధ్వంసం..!

Natu sara

Advertisements

&NewLine;<p>నిమ్మనపల్లి మండలంలోని పారేసు వారి పల్లెలో నాటు సారా తయారు చేస్తున్న 12 మందిని మదనపల్లి ఎస్ ఈ బి సీఐ శ్రీహరి రెడ్డి శుక్రవారం అరెస్టు చేశారు&period; ఒకేరోజు 12 మందిని అరెస్టు చేసి మరో పలువురిపై కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించారు&period; ఈ దాడులలో 3&comma;500 లీటర్ల నాటు సారా తయారీకి ఉపయోగించే తుమ్మ చెక్క బెల్లపు ఊట&comma; 60 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి.

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.