93
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం, బెలుగుప్ప మండలం గంగవరం లో విషాహారం తిని 80 గొర్రెలు మృతి(80 sheep died). కంబదూరు మండలం పి.వెంకటoపల్లి కి రైతు లాల్యా నాయక్ కి చెందిన గొర్రెల మందగా గుర్తింపు. కర్ణాటక లోని బళ్లారి ప్రాంతానికి మేత కోసం వెళ్లి తిరిగువస్తుండగా ఘటన. గంగవరం సమీపంలో విషగుళికలు చెల్లిన పొలంలో గడ్డి తినిన గొర్రెలు మృత్యువాత. 80 గొర్రెలు మృతి తో 10లక్షల నష్టం అంటున్న బాదుతుడు. తమకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న గొర్రెల యజమాని లాల్యానాయక్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి