అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం, బెలుగుప్ప మండలం గంగవరం లో విషాహారం తిని 80 గొర్రెలు మృతి(80 sheep died). కంబదూరు మండలం పి.వెంకటoపల్లి కి రైతు లాల్యా నాయక్ కి చెందిన గొర్రెల మందగా గుర్తింపు. కర్ణాటక లోని బళ్లారి ప్రాంతానికి మేత కోసం వెళ్లి తిరిగువస్తుండగా ఘటన. గంగవరం సమీపంలో విషగుళికలు చెల్లిన పొలంలో గడ్డి తినిన గొర్రెలు మృత్యువాత. 80 గొర్రెలు మృతి తో 10లక్షల నష్టం అంటున్న బాదుతుడు. తమకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న గొర్రెల యజమాని లాల్యానాయక్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …
హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను …
అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.
అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 149904